NELLORE DISTRICT ADMINISTRATION

COVID-19 
WhosWho 
House Sites - (పేదలందరికీ ఇళ్ళు)  
తేది: 10-06-2020 కేజీ ఒక్కింటికి, నిత్యావసర సరుకుల ధరల పట్టిక: కూరగాయలు ధరలు: టమోటాలు-15.00-20.00, వంకాయలు-20.00, పచ్చిమిర్చి-35.00, ఉర్లగడ్డలు-30.00, క్యాబేజి-20.00, క్యారెట్-30.00, బెండకాయలు-20.00, అల్లం-80.00, బీన్స్-80.00, యర్రగడ్డలు-20.00, కాకరకాయలు-30.00, దొండకాయలు-15.00, చామగడ్డలు-30.00, బీరకాయలు-40.00, దోసకాయలు-7.00, మామిడి కాయలు-35.00, మునక్కాయల (ఒక్కటి) -25.00, అరటికాయ(ఒక్కటి)-8.00, గెనిసిగడ్డలు-30.00, ముల్లంగి-20.00, పందిరి చిక్కుళ్ళు-50.00, గోరు చిక్కుళ్ళు-20.00, సొరకాయలు -10.00, బీట్రూట్-30.00, క్యాలిఫ్లవర్ (పెద్దవి) -30.00, క్యాలిఫ్లవర్ (చిన్నవి)-25.00. పండ్లు ధరలు: అమృత పాణి-50.00/డజను, పెద్ద అరటి-40.00/డజను, జామ-60.00, ద్రాక్ష పచ్చ-60.00, నలుపు-90.00, కమల-65.00, పుచ్చకాయ-10.00, కడప దోస-15.00, బొప్పాయి-25.00, కొబ్బరి బోండా (పెద్దవి-25.00, చిన్నవి-20.00). చేపలు మరియు రొయ్యల ధరలు: బొచ్చె-160.00, రాగండి/మోసు-160.00, గడ్డి చేప-150.00, మేవ చేపలు-100.00, కొరమీను-350.00, రొయ్యలు (చిన్నవి) (90 c - 100 c)-220.00, రొయ్యలు (పెద్దవి) (60 c - 90 c)-320.00, పాలు, కోడిగుడ్లు, మాంసము, చికెన్ మరియు మటన్ ధరలు: మాంసము-800.00, బోన్ లెస్-1000.00, చికెన్ (స్కిన్ తో)-270.00, చికెన్ (స్కిన్ లెస్)-296.00, కోడి గుడ్లు-3.75(ఒక్కింటికి), పాలు-30.00/ అర లీటర్, ఆహార ధాన్యాల ధరలు: రైస్ (బి.పి.టి)-50.00&45.00&40.00, రైస్ (సోనా మసూరి) -48.00&43.00&40.00, కందిపప్పు-100.00&90.00&85.00, చక్కెర-43.00&40.00, పామాయిల్-83.00, వేరుశనగ ఆయిల్-148.00, సన్ ఫ్లవర్ రిఫైండ్ ఆయిల్-105.00, మినప్పప్పు-110&105.00&100.00, పెసరపప్పు-130.00&125.00, పచ్చి శనగపప్పు-65.00&62.00, చింతపండు-200.00&140.00, ఎండు మిర్చి-240.00&140.00, వేరుశనగపప్పు-118.00&110.00, జొన్నలు-36.00&34.00, సజ్జలు-34.00&30.00, రాగులు-36.00&32.00, గోధుములు-36.00&32.00, గోదుమా పిండి-52.00&48.00, బాంబే రవ్వ- 46.00&42.00, తెల్లగడ్డలు-140.00&120.00
No.of visitors : 23664